telugu navyamedia
సినిమా వార్తలు

ఒక వ్యక్తిగా నేను చాలా మారాను..నన్ను నేను కొత్తగా చూసుకుంటున్నా..

టాలీవుడ్‌లో క్యూట్‌ కపుల్‌గా పేరు తెచ్చుకున్న సమంత- నాగచైతన్య గతేడాది విడిపోయిన‌ప్ప‌టి నుంచి వీరి గురించి ఏదో ఒక వార్త నిత్యం సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతునే ఉంది.

Samantha Akkineni asks fans 'My husband looks handsome no?' Naga Chaitanya  has an EPIC reaction to it | PINKVILLA

రీసెంట్ గా సమంత కాఫీ విత్‌ కరణ్‌ షోలో విడాకుల గురించి చేసిన సంచలన వ్యాఖ్యలు నెట్టింట చర్చనీయాంశంగా మారాయి భరణం లాంటిది ఏమీ తీసుకోలేదని కుండ బద్ధలు కొట్టేసిన సామ్‌ తనను, చైత‌న్య‌ని ఒకే గదిలో ఉంచితే ఆయుధాలు దాచిపెట్టాల్సిందేనని తెలిపింది.

Samantha Ruth Prabhu – Naga Chaitanya divorce: Is this the real reason why the couple decided to part ways?

ఇక హోస్ట్‌ చైను భర్తగా సంభోదించగా.. వెంటనే అడ్డుపడిన సమంత.. భర్త కాదు.. మాజీ భర్త అని పిలవండి అని చురకలంటించింది.

I'm an entirely new person now: Naga Chaitanya on divorce with Samantha - Tamil News - IndiaGlitz.com

అలా సమంత ఓపెన్‌ అయిందో లేదో ఇటు నాగచైతన్య కూడా తన జీవితం ఎలా సాగుతుందనే విషయాన్ని తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

Samantha Ruth Prabhu Unfollows Naga Chaitanya On Instagram, Says 'You Got This' in Cryptic Post

ఒక వ్యక్తిగా నేను చాలా మారాను. గతంలో ఇంత ఓపెన్‌గా ఉండేవాడిని కాదు. కానీ ఇప్పుడు ఏదైనా మాట్లాడగలుగుతున్నాను. నా కుటుంబం, ఫ్రెండ్స్‌తో అనుబంధం ఇంకా పెరిగినట్లు అనిపిస్తోంది. నన్ను నేను కొత్తగా చూసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది’ అని పేర్కొన్నాడు.

Negative comments on Samantha - Naga Chaitanya divorce hurt Him a lot

అయితే ఈ కామెంట్స్ తో నాగచైతన్య చాలా సఫర్ అయినట్టు అర్ధం అవుతుంది. మ్యారేజ్ తరువాత తాను ఆర్టిఫిషియల్ లైఫ్ లో ఉన్నట్టు చైతూ ఫీల్ అయ్యారు… విడాకులు తరువాత తన ఫ్రీ అయినట్టు ఫీల్ అవుతున్నారా..? అని రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. నాగచైతన్య చేసిన కామెంట్స్ హైలెట్ అవుతున్నాయి.

Related posts