telugu navyamedia
సినిమా వార్తలు

మెగాస్టార్​ చిరంజీవి స్టైలిష్‌ లుక్స్‌.. 20 ఏళ్ళు వెన‌క్కి ..ఫోటోలు వైరల్‌

మెగాస్టార్​ చిరంజీవి యంగ్ హీరోల‌కు ఏమాత్రం తీసిపోనంతంగా 20 ఏళ్ళు వెన‌క్కి వెళ్లారు.  సీనియర్ హీరోలంతా.. ఒకటి రెండు సినిమాలు చేస్తుంటే.. మెగాస్టార్ మాత్రం ఒకేసారి నాలుగైదు సినిమాల‌ను లైన్లో పెడుతున్నాడు. 

ఆరు పదుల వయస్సులోనే మెగాస్టార్ ఎంతో స్టైలిష్‌గా ఉన్నారంటూ ఆయన ఫ్యాన్స్ ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు.

ఇక గతంలో చిరంజీవికి వరుస షెడ్యూల్స్ తో  ఎంత బిజీగా ఉండేవారో.. ఇప్పుడు కూడా అంతే బిజీ అయిపోయారు. ప్ర‌స్తుతం చేతిలో  నాలుగు సినిమాలున్నాయి.

ఎవరైనా ఈ రంగంలో అయినా ఏలవచ్చు అనే నమ్మకం కల్పించిన మీ స్టైల్ అంటే మాకు ఇష్టం అంటూ కామెంట్స్ చేశారు.చిరంజీవి స్టైలిష్ లుక్స్‌పై బండ్ల గణేశ్ చేసిన కామెంట్స్ మెగా ఫ్యాన్స్‌ను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

ఇటీవలే ఆచార్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన.. సోషల్​మీడియాలోనూ చురుగ్గా ఉంటున్నారు.

Chiranjeevi new stylish looks: మెగాస్టార్​ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఇటీవలే ఆచార్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన.. సోషల్​మీడియాలోనూ చురుగ్గా ఉంటున్నారు. తాజాగా ఆయన ఓ స్టైలిష్​ ఫొటోషూట్​తో సందడి చేశారు. ఇందులో భాగంగా పలు కాస్ట్యూమ్స్‌ ధరించి కెమెరాకి ఫోజులిచ్చారు. యమ స్టైలిష్ట్‌గా కనిపిస్తున్న చిరు తన లుక్స్‌తో ప్రేక్షకులను ఫిదా చేసేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

తాజాగా ఆయన ఓ స్టైలిష్​ ఫొటోషూట్​తో సందడి చేశారు. ఇందులో భాగంగా పలు కాస్ట్యూమ్స్‌ ధరించి కెమెరాకి ఫోజులిచ్చారు.

Megastar Chiranjeevi: ఏజ్ లో న్యూ లుక్ తో యంగ్ హీరోస్ తో పోటీ పడుతున్న మెగాస్టార్

యమ స్టైలిష్ట్‌గా కనిపిస్తున్న చిరు తన లుక్స్‌తో ప్రేక్షకులను ఫిదా చేసేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఆరు పదుల వయస్సులోనే మెగాస్టార్ ఎంతో స్టైలిష్‌గా ఉన్నారంటూ ఆయన ఫ్యాన్స్ ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు.

Megastar Chiranjeevi: ఏజ్ లో న్యూ లుక్ తో యంగ్ హీరోస్ తో పోటీ పడుతున్న మెగాస్టార్

Related posts