telugu navyamedia
సినిమా వార్తలు

బాలీవుడ్‌ లవ్‌బర్డ్స్ కు “బ్రహ్మాస్త్ర” టీం స్పెషల్ విషెస్..

బాలీవుడ్‌ లవ్‌బర్డ్స్ రణబీర్ కపూర్, అలియా భట్ జంటగా నటించిన చిత్రం “బ్రహ్మాస్త్ర పార్ట్-1. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన‌ ఈ చిత్రం సెప్టెంబర్ 9న థియేటర్లలో విడుదల కానుంది .

Ranbir Kapoor and Alia Bhatt to get married in April 2022? Here's what we  know

మ‌రోవైపు అయిదేళ్ల డేటింగ్‌ తరువాత ఆలియా, రణబీర్ ఏప్రిల్ 14 మధ్యాహ్నం 3 గంటలకు మూడుముళ్ల బంధంతో ఒకటికాబోతున్నారు. బీటౌన్‌లో ఎక్క‌డ చూసిన ఈ జంట‌ పెళ్లి సంద‌డే క‌నిపిస్తుంది. 

Ranbir- Alia: అలియా భట్ పెళ్ళి పార్టీలో ‘ఆర్ఆర్ఆర్’ సందడి?

ఈ జంట‌ పెళ్లి వేడుకలలో భాగంగా రణబీర్ తల్లి నీతూ కపూర్, వధువు తండ్రి మహేష్ భట్, రీమా జైన్ , ఇతర కుటుంబ సభ్యులు పాలి హిల్ హౌస్‌లో గణపతి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

When Alia Bhatt's Comment On Ranbir Kapoor's Love Life Left Everyone  Stunned: "Main Thodi Na Kam Hoon”

ఈ నేపథ్యంలో “బ్రహ్మాస్త్ర” దర్శకుడు స్పెషల్ గా విష్ చేశారు. “బ్రహ్మాస్త్ర” చిత్రం నుంచి ఓ ప్రత్యేకమైన వీడియోను విడుదల చేస్తూ రణబీర్, అలియాను శుభాకాంక్షలు చెప్పారు.

వారణాసిలోని అందమైన ప్రదేశాలలో చిత్రీకరించిన “కేసరియా” అనే మొదటి పాటకు సంబంధించిన చిన్న టీజర్ ను డైరెక్టర్ అయాన్ ముఖర్జీ విడుదల చేశారు. ఈ సాంగ్ విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. దీనిపై అలియా హార్ట్‌ ఎమోజీతో స్పందించింది.

Related posts