telugu navyamedia
సామాజిక

బొజ్జ‌గ‌ణ‌ప‌య్య‌కు ఇష్ట‌మైన నైవేద్యలు..

భాద్రపదమాసం చవితి తిథిని  వినాయ‌క చ‌వితిగా దేశ వ్యాప్యంగా హిందువులు అంగరంగ వైభంగా జరుపుకుంటారు. ముఖ్యంగా బొజ్జ‌గ‌ణ‌ప‌య్య‌కు పెట్టే ప్రసాదాల్లో ఉండ్రాళ్ళు, జిల్లేడుకాయలు, పాలతాళికలు, మోదకాలు తప్పని సరి. 

సాధారణంగా గణపతిని భోజన ప్రియుడు అంటారు. జిల్లేడు కాయలు, పాలతాలికలు, వడపప్పు, చలివిడి, పులిహోర, పాయసం ఉండ్రాళ్ళు, కుడుములు…ఇవ్వన్నీ బొజ్జగణపయ్యకు విందు భోజనం. అయితే వినాయకుడికి పాయసాలు అంటే చాలా ఇష్టం అని అంటారు. ఆయన పూజకోసం వేరు వేరు ప్రాంతాల్లో రక రకాల ఒకొక్క ర‌కంగా ప్ర‌సాదాలు చేస్తారు. ఇక నూనె వాడకుండా చేసే ఈ పదార్థాలు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. 

వినాయ‌కుడు ఇష్ట‌మైన నైవేద్యలు..
మోద‌క్‌..
ఉత్తర భారతదేశంలో గణనాథుని పండుగను అతి పవిత్రంగా జరుపుకుంటారు. వీరి పూజలో ‘మోదక్’ వంటంకం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. గణనాథునికి ఇష్టమైన ‘మోదక్ లను’ నైవేద్యంగా పెడితే తాము కోరిన కోర్కెలు తప్పక నెరవేరతాయని ఇక్కడి భక్తుల ప్రగాఢ విశ్వాసం.

Ukadiche Modak Recipe: How to Make Ukadiche Modak

ఉండ్రాళ్ళ పాయసం
తెలుగు వారు వినాయక చవితి పండగల్లో ఉండ్రాళ్ళ పాయసం తప్పనిసరిగా చేసి, ప్రసాదంగా నివేదిస్తారు. ఉండ్రాళ్ళ పాయసాన్ని కొన్ని చోట్ల పాల ఉండ్రాళ్ళు అని కూడా అంటారు.

Pappulo Undrallu Recipe - Ganesh Chaturthi Special - Vinayaka Chavithi | Recipe | Recipes, Indian food recipes, Andhra recipes

పాల‌తాలిక‌లు..
వినాయక చవితి అంటే గుర్తొచ్చేది పాల‌తాలిక‌లు.. తెలంగాణ‌, ఆంధ్రాలో పాల‌తాలిక‌లు ఎక్కువ‌గా ప్ర‌సాధంగా నివేదిస్తారు.

Pala Talikalu | Ganesh Chaturdi Special Sweet | How to make Pala Thalikalu Recipe | Vismai Food

Related posts