telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కళామ్మతల్లి ముద్దుబిడ్డ కొలసల కోట కళ్యాణ్ చక్రవర్తి ఇకలేరు

Kolasala Kalyan Chakravarthy Third Death anniversary

కొలసల కోట కళ్యాణ్ చక్రవర్తి కళామ్మతల్లి  కంటి పాపగా గాయకుడిగా నటుడిగా దర్శకుడిగా రంగస్థలంపై వెండితెరపై రేడియోలో వినిపించి మెరిసిన మరో ధృవతార నిoగికిఎగసింది వెండితెర బుల్లితెర నేతులందరికో తన గాత్రనించి మరెందరో గాత్రధారులకు శిక్షణించి దారి చూపిన వెండితెర వేగుచుక్క అదృషయమైంది ఆధారణలో అభిమానంతో ఆత్మీయులతో ఆలోచనలతో అంకితభావంతో ఆదర్శగానం చేసిన సాటిలేని ఆ సినీ గాత్రం మూగబోయింది అందరిని అనంత శోకసాగరంలో ముంచి అమరుడైన అద్దంకి ముద్దు బిడ్డ శ్రీ కొలసల కోట కళ్యాణ్ చక్రవర్తి ఇకలేరు అని నిజాన్ని అయన హితులు స్నేహితులు శ్రేయాభిలాషులు కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. నింగికేగసిన ఆ ధ్రువతారకు అంజలి ఘటిస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని అశ్రునయనాలతో ఆ దేవున్ని ప్రాదిస్తున్నాము .

Kolasala Kalyan Chakravarthy Third Death anniversary

భార్య : శ్రీమతి అర్చన

కుమారులు

(1) శివ రామ కృష్ణచక్రవర్తి

(2) రామ కృష్ణ చక్రవర్తి
(3) శేష సాయి మాధవ్

కుమార్తెలు

(1) రమ్య

(2) అర్చన ప్రసన్న

ఆర్టిస్ట్ కళాకారులు.

Related posts