telugu navyamedia
సినిమా వార్తలు

“118” మొదటిరోజు కలెక్షన్స్

118

తాజా చిత్రం “118” శుక్రవారం థియేటర్లలోకి వచ్చింది. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన లభిస్తోంది. ఎలాంటి బజ్ లేకుండా విడుదలైన ఈ సినిమా మంచి ఓపెనింగ్స్ రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా మొదటిరోజు దాదాపు రూ.1.40 కోట్ల షేర్ ని రాబట్టింది. నిర్మాత దిల్ రాజు ఈ సినిమా హక్కులని ఆరు కోట్లకి కొన్నారు. ఈరోజు ఈ చిత్రం కలెక్షన్స్ స్టడీగా ఉంటే వీకెండ్ లో మరిన్ని కలెక్షన్లను రాబట్టే అవకాశం ఉందనేది ట్రేడ్ వర్గాల అభిప్రాయం.

ఏరియాల వారిగా సినిమా మొదటిరోజు కలెక్షన్లు :
నైజాం – రూ.0.51 కోట్లు
సీడెడ్ – రూ.0.24 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ.0.17 కోట్లు
గుంటూరు – రూ 0.16 కోట్లు
ఈస్ట్ – రూ.0.09 కోట్లు
వెస్ట్ – రూ.0.065 కోట్లు
కృష్ణ – రూ.0.11 కోట్లు
నెల్లూరు – రూ.0.035 కోట్లు
మొత్తం రూ.1.38 కోట్లను వసూలు చేసింది ఈ చిత్రం.

Related posts