telugu navyamedia

Third Anniversary

కళామ్మతల్లి ముద్దుబిడ్డ కొలసల కోట కళ్యాణ్ చక్రవర్తి ఇకలేరు

కొలసల కోట కళ్యాణ్ చక్రవర్తి కళామ్మతల్లి  కంటి పాపగా గాయకుడిగా నటుడిగా దర్శకుడిగా రంగస్థలంపై వెండితెరపై రేడియోలో వినిపించి మెరిసిన మరో ధృవతార నిoగికిఎగసింది వెండితెర బుల్లితెర