telugu navyamedia
సినిమా వార్తలు

వైరల్ : జాన్వీ కపూర్ డ్యాన్స్ వీడియో

Jhanvi-Kapoor

దివంగత నటి శ్రీదేవి వారసురాలిగా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ తొలి చిత్రంతోనే సక్సెస్ ను అందుకుని తన ప్రతిభను నిరూపించుకుంది. అందం, అభినయంలో తల్లికి తగ్గ కూతురని ప్రశంసలను అందుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ వరుస సినిమాలతో బిజీగా ఉంది. తాజాగా జాన్వీ డ్యాన్స్ వీడియో ఒకటి వైరల్ గా మారింది. ఈ వీడియోలో త్వరలోనే జరగబోయే ఓ వేడుక కోసం జాన్వీ తన కొరియోగ్రాఫర్ తో కలిసి క్లాసికల్ డ్యాన్స్ ను సాధన చేస్తోంది. ఆ వీడియో చూసిన ఆమె అభిమానులు జాన్వీని ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. ఈ వీడియోకు ఇప్పటికే భారీగా షేర్లు, లైకులు లభించాయి. మీరు కూడా ఈ వీడియోను వీక్షించండి మరి.

 

View this post on Instagram

 

@jahnvikapoor rehearses with full dedication for her performance for an upcoming event.

A post shared by Viral Bhayani (@viralbhayani) on

Related posts