telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

హైదరాబాద్ జిల్లాలో ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించడానికి నోడల్ అధికారులను నియమించిన హైదరాబాద్ఎ జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్

అసెంబ్లీ ఎన్నికల కోసం నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో హైదరాబాద్ జిల్లాలో ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించడానికి నోడల్ అధికారులను నియమించి వారికి బాధ్యతలు ఇవ్వడం జరిగిందని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్ నియమించారు.

శానిటేషన్ అడిషనల్ కమిషనర్ గా పనిచేస్తున్న ఆర్.ఉపేందర్ రెడ్డి మ్యాన్ పవర్ నోడల్ ఆఫీసర్ గా హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి , జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్ నియమించారు. అదేవిధంగా డిప్యూటీ కలెక్టర్ శ్రీధర్ ఈ.వి.ఎం, వివిప్యాట్ మేనేజ్మెంట్ నోడల్ అధికారిగా నియమించారు. రీజనల్ ఫైర్ ఆఫీసర్ ప్రసన్న కుమార్ ట్రాన్స్ పోర్ట్ మేనేజ్మెంట్ నోడల్ ఆఫీసర్ గా నియమించారు. జాయింట్ కమిషనర్ జయంత్ రావు మెటీరియల్ మేనేజ్మెంట్ నోడల్ అధికారిగా నియమించారు. ఈ.వి.డీ.ఎం డైరెక్టర్ ప్రకాష్ రెడ్డి ఐ.పీ.ఎస్ ఎం.సి.సి నోడల్ గా నియమించారు. పోలీస్ అడిషనల్ కమిషనర్ విక్రం సింగ్ మాన్ లా అండ్ ఆర్డర్ అండ్ డిస్ట్రిక్ట్ సెక్యూరిటీ ప్లాన్ నోడల్ అధికారిగా నియమించారు. ఖైరతాబాద్ జోన్ ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ వి.శరత్ చంద్ర ఎక్సెపెండిచర్ మానిటరీ నోడల్ అధికారిగా నియమించారు.

జిహెచ్ఎంసి చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ మహమ్మద్ అలీ ముర్తుజా మీడియా మరియు కమ్యునికేషన్ నోడల్ అధికారిగా నియమించారు. అడిషనల్ కమిషనర్ ఎస్టేట్ గీతా రాధిక ఐటీ రిలేటెడ్ నోడల్ ఆఫీసర్ గా నియమించారు. డిప్యూటీ కలెక్టర్లు పద్మప్రియ, అర్చన, శ్రీకాంత్ రిపోర్ట్ అండ్ రిటైన్స్ నోడల్ ఆఫీసర్లుగా నియమించారు. జీహెచ్ఎంసి డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ ఆర్.సత్యనారాయణ రెడ్డి బేసిక్ మినిమమ్ ఫెసిలిటీస్ నోడల్ ఆఫీసర్ గా నియమించారు. చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా.పద్మజ హెల్త్ కేర్ ఆఫ్ పోలింగ్ పార్టీ అండ్ ఎలక్టర్స్ నోడల్ ఆఫీసర్ గా నియమించారు. పర్సనల్ ఆఫీసర్ ఎస్.డబ్య్లూ.ఎస్ విజయభాస్కర్ రెడ్డి బ్యాలెట్ పేపర్ నోడల్ ఆఫీసర్ గా నియమించారు. జాయింట్ కమిషనర్ అలివేలు మంగతాయరు ఎలక్టోరోల్స్ నోడల్ ఆఫీసర్ గా నియమించారు. స్పోర్ట్స్ డైరెక్టర్ భాషా కాంప్లైట్స్ మానిటరింగ్ నోడల్ ఆఫీసర్ లుగా హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్ నియమించారు.

————————————-

– సిపిఆర్ఓ జిహెచ్ఎంసి ద్వారా జారీచేయడమైనది.

Related posts