ఈరోజు టీచర్స్ డే సందర్భంగా సెలెబ్రిటీలతో పాటు సామాన్యులు కూడా తమ గురువులను తలచుకుంటున్నారు. టీచర్స్ డే సందర్భంగా రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ తన గురువుతో పాటు ప్రతి ఒక్క గురువుకి ఓ స్పెషల్ వీడియోని అంకితం చేశాడు. టీచర్స్ డే సందర్భంగా తన గురువు శ్రీ మాండొలిన్. యూ. శ్రీనివాస్‌కి అంకితం ఇస్తూ స్పెషల్ వీడియో రూపొందించాడు. ఈ పాటకి జొన్నవిత్తుల లిరిక్స్ అందించగా, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. అంతేకాక ఆ పాటని రీతాతో కలిసి పాడారు. తల్లి, తండ్రితో పాటు గురువుని ఎంతో ప్రేమించే దేవి శ్రీ ప్రసాద్ ప్రత్యేకంగా రూపొందించిన ఈ వీడియోకి మంచి స్పందన లభిస్తుంది. మీరు కూడా ఈ వీడియోను వీక్షించండి.
I bow 2 my Greatest GURU, Maestro Sri.Mandolin.U.SHRINIVAS Anna,who taught me not Just MUSIC,but d beauty of Never Ending Learning,being Grounded & above all..to keep SMILING always🙏🏻❤️
Lov U & Miss U Dearest Anna🙏🏻❤️
Wait 4 a SPECIAL VIDEO 4 Anna tmrw🎹🎶 pic.twitter.com/684OUMUsQT
— DEVI SRI PRASAD (@ThisIsDSP) September 4, 2019
బన్నీ, రానాకోసం అతన్ని తొక్కేస్తున్నారని చెప్పాడు… నెపోటిజంపై వర్మ కామెంట్స్