telugu navyamedia
క్రీడలు వార్తలు

ఐపీఎల్ 2021 : బెంగళూరు దే మొదట బ్యాటింగ్

ఐపీఎల్ 2021 లో ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఇందులో టాస్ గెలిచి ఢిల్లీ బౌలింగ్ తీసుకోవడంతో బెంగళూరు మొదట బేటింగ్ చేయనుంది. అయితే ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో ఇప్పటివరకు ఆడిన 5మ్యాచ్ లలో రెండు జట్లు ఒక్కో మ్యాచ్ లో ఓడిపోయి. మరి చూడాలి ఈ రెండో ఓటమికి ఎవరు స్వాగతం పలకనున్నారు అనేది.

బెంగళూరు : విరాట్ కోహ్లీ (c), దేవదత్ పాడికల్, రజత్ పాటిదార్, గ్లెన్ మాక్స్వెల్, ఎబి డివిలియర్స్ (w), వాషింగ్టన్ సుందర్, డేనియల్ సామ్స్, కైల్ జామిసన్, హర్షల్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, మహ్మద్ సిరాజ్

ఢిల్లీ : పృథ్వీ షా, శిఖర్ ధావన్, రిషబ్ పంత్ (w/c), స్మిత్, హెట్మియర్, మార్కస్ స్టోయినిస్, అక్షర్ పటేల్, అమిత్ మిశ్రా, కగిసో రబాడా, ఇశాంత్ శర్మ, అవేష్ ఖాన్

Related posts