telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

ముఖ్యమంత్రి కేసీఆర్@నిమ్స్ హాస్పిటల్

* వైద్యానికి, మానవజాతికి విడదియ్యారని బంధం ఉంటుంది.

* మానవజాతి ఉన్నన్ని రోజులు వైద్య రంగం ఉండాల్సిందే.

* 2014లో 2వేల కోట్ల బడ్జెట్ అయితే…2023లో 12వేల కోట్లు వైద్యశాఖ కు కేటాయింపు.

* ఆక్సిజన్ కోసం కేంద్రాన్ని అడుక్కోకుండా ఆక్సిజన్ మనమే తయారు చేసుకుంటున్నాం.

* వందల పడకల ఆసుపత్రులను…వేల సంఖ్యకు పెంచుకున్నాం.

* రాబోయే రోజుల్లో కరోనాను మించిన వైరస్ లు వస్తాయి- సీఎం

* ఎలాంటి విపత్కర పరిస్థితుల్లో ఎదురైనా ఎదురుకునేందుకు తెలంగాణ వైద్యశాఖ రెడీగా ఉంది.

* బెస్ట్ ప్లానింగ్ ఆఫ్ సక్సెస్ అనే నినాదం ఉన్నత వైద్యాధికారులు మర్చిపోవద్దు.

* వైద్యారోగ్య శాఖలో పీఆర్ తక్కువ అందుకే విమర్శలు వచ్చిపడుతున్నాయి.

* వైద్యోనారాయనో హరి అంటారు…IAS లు అయినా ముఖ్యమంత్రి అయినా రోగం వస్తే డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిందే.

* పోలీస్ ప్రొఫైల్ ను పూర్తిగా మార్చి…ఫ్రెండ్లీ పోలీస్ గా మార్చాము.

* వైద్యశాఖ ప్రజలకు చేసే సేవ ప్రజలకు తెలిసేలాగా పీఆర్ పెంచాలి.

* వైద్యారోగ్యశాఖ లో ప్లానింగ్ ఇంకా బాగా మెరుగ్గా ఉండాలి.

* కొత్త భవనాలు, నూతన ఈక్విక్మెంట్ తేవడం కాదు అది ప్రజలకు ఉపయోగపడాలి.

* కరోనా లాంటి మహమ్మారి మళ్ళీ వచ్చినా ప్రజలకు మేమున్నాం అనే ధైర్యం డాక్టర్లు ఇవ్వాలి.

* డాక్టర్లు పనిచేయడం లేదనే విమర్శ ఉందొ..అది తొలిగిపోయేలా మీ పనితీరు మార్చుకోవాలి.

Related posts