telugu navyamedia
క్రీడలు వార్తలు సామాజిక

అనుష్క పరిచయంతో నాలో చాలా మార్పులు: కోహ్లీ

Virat khoili anushka

తన భార్య అనుష్క శర్మ నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నానని టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ చెప్పారు. ఆమె తన జీవితంలోకి వచ్చాక గతంలో ఎప్పుడూ లేనంత ఓపిక పెరిగిందని తెలిపాడు. ముఖ్యంగా ప్రశాంతంగా ఉండడం, ఓపిక వహించడం నేర్చుకున్నానని చెప్పాడు. నిజాయితీగా చెప్పాలంటే అనుష్కతో పరిచయం నాలో చాలా మార్పులకు కారణమైందన్నారు.

గతంలో నాలో అస్సలు ఓపిక ఉండేది కాదు. కానీ, ప్రతి చిన్న విషయానికి కోప్పడేవాడిని. ఇప్పుడు నాలో సహనం పెరిగింది. మేమిద్దరం ఒకరి నుంచి ఒకరం చాలా విషయాలు నేర్చుకున్నాం. ఆమె వ్యక్తిత్వం, క్లిష్ట సమయాల్లోనూ ప్రశాంతంగా, ఓర్పుగా ఉండడం నాకు స్పూర్తినిచ్చింది. తొలిసారి స్టేట్ సెలక్షన్స్‌లో తిరస్కరణకు గురైనప్పుడు నేను చాలా బాధపడ్డానని కోహ్లీ పేర్కొన్నారు. . ఆ రోజు అర్ధరాత్రి ఇప్పుడు మాత్రం కఠిన సందర్భాల్లో కూడా ఓపికతో ఉంటున్నట్టు తెలిపారు. 

Related posts