డీజిల్ లోకోమోటివ్ వర్క్స్‌లో 374 అప్రెంటిస్ పోస్టులను భర్తీ కి నోటిఫికేషన్ జారీచేసింది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ నవంబర్ 21, 2019.
సంస్థ పేరు : డీజిల్ లోకోమోటివ్స్
పోస్టు పేరు : అప్రెంటిస్
పోస్టుల సంఖ్య : 374
జాబ్ లొకేషన్ : దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ : 21 నవంబర్ 2019
విద్యార్హతలు:
నాన్ ఐటీఐ పోస్టులకు : 50శాతం మార్కులతో 10వ తరగతిలో ఉత్తీర్ణత
ఐటీఐ పోస్టులకు : ఇంటర్మీడియెట్‌తో పాటు ఐటీఐలో 50శాతంతో ఉత్తీర్ణత
వయస్సు : 15 ఏళ్ల నుంచి 24 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ: అధికారిక నోటిఫికేషన్‌ను చూడగలరు
అప్లికేషన్ ఫీజు:
ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు : ఫీజు మినహాయింపు
ఇతరులకు : రూ.100/-
ముఖ్యతేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ : 30 అక్టోబర్ 2019
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ : 21 నవంబర్ 2019
విషపూరిత రాజకీయాల వల్ల రాజధాని నిర్మాణం ఆగిపోతుంది: కేశినేని నాని