telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

మనసులో మాట..

నీ కన్నీళ్లను చూడగా
విలవిలలాడెను నా హృదయం
గజ గజ వనికేను నా నయనం
కారణం తెలుసుకోమని
అండగా ఉండమని ఆదేశించెను నా మనసు..!
ఒక్కసారి నువ్వు
నాకళ్లలోకి చూడు..
నాగుండె లోతూల్లోకి చూడు
తెలిసును నీకు
విలవిలలాడిన కన్నుల వ్యధ
నీపై నేను చూపే అనురాగ సుధా…

Related posts