telugu navyamedia
క్రీడలు

వీరాట్‌ కోహ్లీకు అనుష్క ఏమోష‌న‌ల్ నోట్‌..

శుక్రవారం తన భర్త టీమ్​ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పుట్టినరోజు సందర్భంగా నటి అనుష్క శర్మ ఎమోషనల్ విష్ తెలియ‌సేసింది.. విరాట్ కోహ్లీ 33వ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఆమె తన హృదయాన్ని జారిన నోట్ రాసింది. 

Anushka Sharma shares a birthday note for Virat Kohli, says 'your core is made of honesty'

దుబాయ్‌లో విరాట్ కోహ్లీ ఆమెను కౌగిలించుకున్నట్లు కనిపించే ఒక పోటోను అభిమానులుతో పంచుకుంటూ, అనుష్క ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలా రాసింది, “ఈ ఫోటో మరియు జీవితాన్ని ముందుకు నడిపించే తీరుకు ఎలాంటి ఫిల్టర్​ అప్లై చేయాల్సిన పనిలేదు. నిజాయతీకి, గుండె ధైర్యానికి మారుపేరు నువ్వు. వైఫల్యాలను అధిగమించి నీలా ముందుకు సాగినవారిని నేను ఎప్పుడూ చూడలేదు. ప్రతి విషయంలోనూ నువ్వు గొప్పవాడిగా ఎదుగుతావు. జీవిత భాగస్వామిగా నన్ను స్వీకరించినందుకు ధన్యవాదాలు.”

Anushka Sharma Pens a Bewitching Birthday Wish For Husband Virat Kohli

“మనం సోషల్ మీడియా ద్వారా ఒకరితో ఒకరు మాట్లాడుకునే వాళ్లం కాదని నాకు తెలుసు, కానీ మీరు ఎంత అద్భుతమైన వ్యక్తి అనేది ప్రపంచానికి చెప్పాలనుకుంటున్నాను . మిమ్మల్ని నిజంగా తెలిసిన వారు అదృష్టవంతులు అని.. హ్యాపీ బర్త్‌డే క్యూట్‌నెస్ అని రాసుకొచ్చింది.!

Anushka Sharma's and Virat Kohli's Social Media PDA!

డిసెంబర్ 11 , 2017లో ఇటలీలో అనుష్క , విరాట్ కోహ్లీ వివాహం అంగ‌రంగ వైభవంగా జరిగింది. ప్ర‌స్తుతం వారికి 9 నెల‌ల పాప‌ వామిక ఉంది. ఎంతో అల్లారుముద్దుగా చూసుకొంటున్నారు.

Related posts