ఓ చెలీ….!
నీ వాలు చూపు సోకగానే
సూర్యకాంతి పువ్వులా విచ్చుకున్నా
నీ వెచ్చటి స్పర్శ తగలగానే
అత్తి పత్తి మొక్కలా ముడుచుకున్నా
నీ తియ్యటి పలుకు వినగానే
మల్లె తీగలా అల్లుకున్నా
కానీ….
నీ ఎడబాటుకు తట్టుకోలేక
కాగితం పువ్వులా రాలుతున్నా …!
-కయ్యూరు బాలసుబ్రమణ్యం,
శ్రీకాళహస్తి
ఏపీకి ఇప్పటికే 42 వేల కోట్ల అప్పులు: దేవినేని ఉమ