telugu navyamedia

telugu poetry corner updates

 నీ ఊహని…

vimala p
ఎప్పుడో నువ్వు చదువుతావనే  ఆశతో రాసుకున్న అక్షరాన్ని…. ఎక్కడో తారసపడ్డప్పుడు  నీకై తళుక్కున మెరిసే తారకని…. నీకై  హృదయాన్ని పంచుకున్న వర్తమానాన్ని… ఊపిరిలో బంధీనైన నీ ఊహని…నేను

బ్యాలెట్ .. బుల్లెట్..

vimala p
అందరూ …. అవినీతి గురించి మాట్లాడేవారే, అవినీతిని అంతమొందిస్తానని, ప్రగల్భాలు పలికేవాళ్ళే, నీతి గురించి … అతిగా మాట్లాడే … అవినీతిపరులే ….! నిజాయితీని … నిరూపించుకునే

నువ్వు నీడ అవక ముందే….!

vimala p
కలల రేయిని  కుదేసి రెప్పల తీగల్లో కాసుల పూలను ప్రసవిస్తూ పని పొత్తిళ్లల్లో వొత్తిళ్లను హత్తుకుంటున్న యువ తరువు! మస్తిష్క పొరల్లో యంత్ర భాగాలను బిగించుకుంటూ కెరీర్

రెప్ప చాటు మౌనం!

vimala p
రెప్పచాటు మౌనం.. పెదవి దాటనీయకుంది.., హృది లోని మౌన రాగం.. గుండె లయను తడుతోంది…, వెన్నెలలో విరిసిన విరులన్నీ.. కను కొలనులనే కవ్విస్తుంటే.., సన్నజాజుల పరిమళాలన్నీ ..

నవరాగ మాలికా!!

vimala p
హృదయ వీణపై ప్రేమ రాగాలు పలికించి పులకింప చేస్తావు. ప్రణయ గీతాలు వినిపించి వీనులవిందు చేస్తావు నెలవంక వోలె నా వంక చూసి ఓరచూపుల వెన్నెల కురిపిస్తావు

నీ పుట్టినరోజు!

vimala p
నీ పుట్టిన రోజు నాకెపుడు ప్రత్యేకమే.  ఈ రోజు నువు పుట్టిన రోజనే కాదు నేను కొత్తగా పుట్టిన రోజు కూడా.  అదివరకెపుడూ నన్ను నేను చూడనట్టు

నీ అక్షరాన్ని…

vimala p
నేనూ – నీరవమూ  ఒకరితో ఒకరం జతగా ఉన్నప్పుడు నా జీవితంలోకి నవ్వుతూ నువ్వొచ్చావు! నువ్వూ నేనూ  ఒకరికి ఒకరం…  పాట పల్లవిలా మబ్బు  మేఘంలా ఉన్నామిప్పుడు!

నేను నా జీవితం..

vimala p
కాలం పరుగులు తీస్తున్న సమయంలో … గమ్యం తెలియని పయనం నాది.. కలలో కవ్వించే అంశాలు అన్ని. ఇలలో వెక్కిరిస్తున్నాయి.. అర్ధం కాని భాషలో ఎవ్వరో రాసిన

వలపు వసంతం…

vimala p
వేసారిన గుండెకు వేణుగాణమంటాను.. నన్ను నడిపే చుక్కానివంటాను… నేను సాగే చీకటి దారుల ధ్రువతారవంటాను.. నా ప్రాణానికి  ఊపిరి నీవంటాను.. నాలో సాగే నిర్మసల అంతరవాహిని  వంటాను…

ఆనంద సాగరం!

vimala p
ప్రేమ తలుపు తట్టాక మనసు ఇచ్చిపుచ్చుకున్నాక రుతువులన్నీ వసంతాలే గంటలన్నీ జ్ఞాపకాలే! వలపు చిగురు తొడిగాక చిలిపి తలపు మొలిచాక మాటలన్నీ పాటలే రాతలన్నీ కవితలే! ఆమె/అతడి