telugu navyamedia
సినిమా వార్తలు

నేను నా జీవితం..

devadasu poetry corner
కాలం పరుగులు తీస్తున్న సమయంలో …
గమ్యం తెలియని పయనం నాది..
కలలో కవ్వించే అంశాలు అన్ని.
ఇలలో వెక్కిరిస్తున్నాయి..
అర్ధం కాని భాషలో ఎవ్వరో రాసిన జీవితమనే పుస్తకం..
చదవడానికి మూగభాష నేర్చుకుంటున్న పేదరికం దగ్గర..
ఆకలి పాఠశాలలో శిశు విద్యార్థినై చేరి..
ఆవేదన పంతుల దగ్గర
నిరుద్యోగంకై శిష్యరికం చేస్తున్నా..
-దూడపాక శ్రీధర్, మంథని.

Related posts