ప్రతియేటా దేశవ్యాప్తంగా రిలీజ్ అయిన సినిమాల్లో మేటి చిత్రాలకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించే జాతీయ చలనచిత్ర అవార్డుల్లో భాగంగా.. 2020 సంవత్సరానికి సంబంధించిన అవార్డుల జాబితాను కొద్దిసేపటి క్రితమే ప్రకటించారు.
68వ జాతీయ చలన చిత్ర అవార్డులు ప్రకటించారు. 2020 సంవత్సరంలో వచ్చిన సినిమాలకు ఈ పురస్కారాలను ప్రకటించింది. సినీ రంగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన నటీనటులతో పాటు ప్రేక్షకుల మన్ననలు పొందిన చిత్రాలకు అవార్డులుదక్కాయి.