telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

జెనీలియా ఇంట్లో .. బాలీవుడ్ సెలబ్రిటీల సందడి..

bollywood stars in genelia son birthday celebration

తెలుగు ప్రేక్షకులను బొమ్మరిల్లు బ్యూటీగా ఎంతగానో అలరించిన జెనీలియా 2012 ఫిబ్రవరి 3న రితీష్ దేశ్‌ముఖ్‌ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఈ జంటకు 2014 లో రియాన్ అనే మగ బిడ్డ జన్మించారు. శనివారం రియాన్ బర్త్‌డే కావడంతో బుడతడి బర్త్‌డే జెనీలియా, రితేష్ దంపతులు ఘనంగా నిర్వహించారు.

బర్త్‌డే వేడుకకి బాలీవుడ్ సెలబ్రిటీలు ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్, ఆరాధ్య, షాహిద్ కపూర్ భార్య మీరా రాజ్‌పుత్‌,అర్పిత ఖాన్, వివేక్ ఒబేరాయ్ తదితరులు హాజరయ్యారు. పార్టీని ఫుల్‌గా ఎంజాయ్ చేశారు. ప్రస్తుతం రియాన్ బర్త్‌డే పార్టీకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Related posts