telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఏపీలో .. 2020 సెలవలు .. ఇవే..

ap map

ఏపీలో 2020 సంవత్సరానికి సంబంధించి సెలవుల జాబితాను ప్రభుత్వం ప్రకటించింది.

బోగీ- జనవరి 14 (మంగళవారం)
సంక్రాంతి-జనవరి 15(బుధవారం)​‍
కనుమ- జనవరి16 (గురువారం)
మహాశివరాత్రి- ఫిబ్రవరి 21(శుక్రవారం)
ఉగాది- మార్చి 25(బుధవారం)
శ్రీరామ నవమి- ఏప్రిల్ 02 (గురువారం)
గుడ్‌ఫ్రైడే- ఏప్రిల్ 10(శుక్రవారం)
అంబేడ్కర్ జయంతి- ఏప్రిల్ 14(మంగళవారం)
రంజాన్- మే 25 (సోమవారం)
బక్రీద్ – ఆగస్టు 1 (శనివారం)
శ్రీకృష్ణాష్టమి- ఆగస్టు 11 (మంగళవారం)
స్వాతంత్య్ర దినోత్సవం- ఆగస్టు 15(శనివారం)
వినాయక చవితి- ఆగస్టు 22 (శనివారం)
గాంధీ జయంతి- అక్టోబర్ 02(శుక్రవారం)
దుర్గాష్టమి- అక్టోబర్ 24 (శనివారం)
మిలాద్ ఉన్ నబీ- అక్టోబర్ 30 (శుక్రవారం)
క్రిస్మస్ -డిసెంబర్ 25(శుక్రవారం)

రెండో శనివారం, ఆదివారం వచ్చే సెలవులు ఇవే :

గణతంత్ర దినోత్సవం- జనవరి 26(ఆదివారం)
బాబు జగ్జీవన్ రాం జయంతి -ఏప్రిల్ 5(ఆదివారం)
మొహర్రం – ఆగస్టు 30 (ఆదివారం)
విజయదశమి -అక్టోబర్ 25 (ఆదివారం)
దీపావళి – నవంబర్ 14 (రెండో శనివారం)

ఆప్షనల్ హాలిడేస్ : నూతన సంవత్సరం – జనవరి 1(బుధవారం); హోలీ- మార్చి 10 (మంగళవారం); షబ్-ఏ-మేరాజ్ – మార్చి 23(సోమవారం); మహవీర్ జయంతి -ఏప్రిల్ 06 (సోమవారం); షబ్-ఏ-బరాత్- ఏప్రిల్ 09 (గురువారం); బుద్ధపూర్ణమి- మే 07 (గురువారం); షహదత్ హజ్రత్ అలీ- మే 14 (గురువారం); షబ్-ఏ-ఖదర్ -మే 21 (గురువారం); జుమతుల్ విదా- మే 22 (శుక్రవారం); రథయాత్ర – జూన్ 23 (మంగళవారం); వరలక్ష్మీ వ్రతం- జూలై 31 (శుక్రవారం); ఈద్-ఏ-గధీర్ – ఆగస్టు 7 (శుక్రవారం); పార్శి కొత్త ఏడాది రోజు​ -ఆగస్టు 20(గురువారం); 9వ మొహర్రం- ఆగస్టు 29 (శనివారం); మహాలయ అమావాస్య- సెప్టెంబర్‌17 (గురువారం); అర్బాయిన్ అక్టోబర్ 08 – (గురువారం); యాజ్ దుహమ్ షరీష్- నవంబర్ 27 (శుక్రవారం); కార్తీక పూర్ణిమ/గురునానక్‌ జయంతి-నవంబర్‌30(సోమ); క్రిస్మస్ ఈవ్ – డిసెంబర్ 24( గురువారం); బాక్సింగ్‌ డే – డిసెంబర్‌ 26(శనివారం); బసవ జయంతి- ఏప్రిల్ 26 (ఆదివారం).

Related posts