telugu navyamedia
ఆంధ్ర వార్తలు

కేంద్రంపై యుద్ధం ప్రకటించిన సీఎం కేసీఆర్..

kcr fires on modi

తాజాగా ప్రెస్‌ మీట్ పెట్టి కేంద్ర వైఖరిపై తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నారు. ఇది పసలేని బడ్జెట్ అని కేసీఆర్ పేర్కొన్నారు.

కేంద్ర బడ్జెట్‌పై ఇప్పటికే తన వెర్షన్ వినిపించిన తెలంగాణ సీఎం కేసీఆర్.. బీజేపీపై హాట్ హాట్ కామెంట్స్‌..

  • వ్యవసాయ రంగానికి చేస్తోంది శూన్యం.
  • పనికిమాలిన.. పసలేని బడ్జెట్.
  • కేంద్ర ఆర్థిక మంత్రి ప్రసంగం ఆసాంతం డొల్ల.
  • దశ-దిశ లేని బడ్జెట్‌, నిరాశ-నిస్పృహల బడ్జెట్.
  • కేంద్ర బడ్జెట్‌పై తెలంగాణ సీఎం కేసీఆర్ పెదవి విరుపు.
  • దేశ ప్రజల ఆరోగ్యం కేంద్రానికి పట్టలేదు.
  • ఆరోగ్యం కేంద్రానికి పట్టలేదు.. హెల్త్‌కి ఇచ్చిందేమీ లేదు, దేశంలో మాత్రం ఆ ఊసే లేదు

Related posts