telugu navyamedia
సినిమా వార్తలు

ఈ వారంలో ఓటీటీ లో రాబోతున్న కొత్త సినిమాలివే మీరు ఒక లుక్ వేయండి!

శుక్రవారం వచ్చిందంటే చాలు కొత్త సినిమాలు, సిరీస్లు ఓటీటీలో సందడి చేస్తుంటాయి.

థియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్న సినిమాలతో పాటు కొన్ని థ్రిల్లింగ్ సిరీస్లు, ఓటీటీ ఒరిజినల్స్ నేరుగా డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ లో ప్రేక్షకులకు అందుబాటులోకి వస్తాయి.

భాషతో సంబంధం లేకుండా ఆడియన్స్ నచ్చిన సినిమాలు ఆస్వాదిస్తున్నారు.

ఓటీటీ కంటెంట్ చూసే వారి సంఖ్య పెరగడంతో ఆయా సంస్థలు, తమ వినియోగదారుల కోసం ప్రతి వారం విభిన్నమైన చిత్రాలు, సిరీస్లు అందుబాటులోకి తీసుకొస్తున్నాయి.

ఈ వీకెండ్ కూడా అదిరిపోయే సినిమాలు అలరించేందుకు సిద్ధం అయ్యాయి అజయ్ దేవగన్ సైతాన్, మలయాళ హిట్ మూవీ మంజుమ్మేల్ బాయ్స్ తో పాటు క్రేజీ చిత్రాలు స్ట్రీమ్ కానున్నాయి.

మరి ఏ సినిమా ఎక్కడ స్ట్రీమ్ అవుతుందో.. మీరు కూడా ఓ లుక్కేయండి.

సినిమా పేరు
స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్
విడుదల
సైతాన్
నెట్ ఫ్లిక్స్
మే 3
ద అపిటికల్ ఫ్యామిలీ
నెట్ ఫ్లిక్స్
మే 4
ది బ్రోకెన్ న్యూస్ -2
జీ 5
మే 3
బ్లాక్ మాఫియా ఫ్యామిలీ సీజన్ 3
జీ 5
మే 3
హ్యక్స్ సీజన్ 3 ఇంగ్లీషే సిరీస్
జియో సినిమా
మే 3
ద టాటూయిస్ట్ ఆఫ్ అస్విట్జ్
జియో సినిమా
మే 3
వొంకా
జియో సినిమా
మే 3
మంజుమ్మెల్ బాయ్స్
డిస్నీ ప్లస్ హాట్ స్టార్
మే 3
మాన్స్టర్స్ ఎట్ వర్క్ సీజన్ 2
డిస్నీ ప్లస్ హాట్ స్టార్
మే 5
క్లార్క్ సన్ ఫార్మ్ సీజన్ 3
అమెజాన్ ప్రైమ్
మే 3
ఉమన్ ఆఫ్ మై బిలియన్
 అమెజాన్ ప్రైమ్
మే 3

Related posts