telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

హెబ్బా పటేల్.. హీట్ ఫోటో షూట్.. వైరల్ …

hebba patel bold photo shoot

సినిమా అవకాశాలు పెద్దగా లేకపోయినా హెబ్బా పటేల్ మాత్రం ఎక్కడా తగ్గడమేలేదు. తన అందానికి గట్టిగానే పని చెప్పింది. ఘాటు కుర్రోళ్ళను ఎక్కడ కెలికితే కిర్రెక్కుతుందో బాగా తెలిసిన సొగసరి మరి. అందుకే హాట్ ఫోజులతో సోషల్ మీడియాలో తెగ రెచ్చిపోతోంది. హెబ్బా పటేల్ ఫోజులు కుర్రకారుకు ఖుషీగా ఉన్నాయట. అపుడెపుడో రాజ్ తరుణ్ ఈ అమ్మడి కోసం ఓ సినిమాలో సాంగేసుకున్నాడు. ఆలా ఇపుడు యూత్ మేఘాల్లో తేలిపోతున్నారు. హెబ్బా నీ తీయని దెబ్బా అంటున్నారు కూడా.

టాలీవుడ్లో హెబ్బా చాలా మూవీస్ చేసింది. కానీ ఒకటి రెండు తప్ప అన్నీ ఫట్ కావడంతో ఈ అమ్మడుకి ఏం తోచబుద్ధి కావడంలేదుట. వెండితెర మీదనే కాదు. సోషల్ మీడియానూ వాడేస్తానంటూ పంతం పట్టి మరీ చిట్టి గుండెల అంతం చూస్తోంది. ఇదంతా సరే కానీ ఈ హాట్ హాట్ పిక్స్ కి ఇంకా టాలీవుడ్ లో చడీ చప్పుడు ఏమైనా ఉందా అన్నదే డౌట్. అలా ఉంటే కనుక హెబ్బాకు ఆఫర్లు దూసుకువచ్చేసినట్లే.

Related posts