telugu navyamedia
సినిమా వార్తలు

సూపర్‌ స్టార్‌ కృష్ణ బర్త్‌డే శుభాకాంక్షలు : కొడుకు, కోడలు ఎమోష‌న్ ట్వీట్‌

సూపర్‌ స్టార్‌ కృష్ణ 80వ వసంతంలోకి అడుగుపెడుగుతున్నారు. ఈ సందర్భంగా ఆయన కుమారుడు మహేశ్‌ బాబు, కోడలు నమ్రతా శిరోద్కర్‌ సోషల్ మీడియా వేదిక ద్వారా బర్త్‌డే విషెస్‌ తెలియజేశారు.

Actor Krishna releases a video on Sarileru Neekvvaru. Don't miss his son Mahesh Babu's reaction - Movies News

‘హ్యపీ బర్త్‌డే నాన్న.. మీలాంటి వారు నిజంగా ఎవరూ లేరు.. మీరు రాబోయే రోజుల్లో మరింత సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నా. .లవ్‌ యూ’ అని మహేశ్‌ బాబు ట్వీట్ చేశారు.

అలాగే మ‌హేష్ బాబు భార్య న‌మ్ర‌తా సైతం మామ‌య్య సూపర్ స్టార్‌ కృష్ణతో గౌతమ్, సితారతో కలిసి ఉన్న ఫోటోను అభిమానులతో షేర్ చేసుకుంటూ బర్త్ డే విషెస్ తెలియజేసారు..

HBD Super Star Krishna : సూపర్ స్టార్‌ కృష్ణకు కోడలు నమ్రత సహా సినీ, రాజకీయ  ప్రముఖుల శుభాకాంక్షలు వెల్లువ.. | Super Star Krishna Mahesh Babu Wife Namrata  birthday Wishes To Krishna ...

చాలా సంవత్సరాలుగా మీతో నాకు ఎంతో ఇష్టమైన జ్ఞాపకాలు ఉన్నాయి. మీరు నా జీవితంలోకి ఎంతో ప్రేమ, దయ, ఆనందాన్ని తెచ్చారు.

నేను ఎప్పటికీ కృతజ్ఞతరాలును…మీరు నా భర్తకు, నాకు, మా అందరికీ తండ్రిగా ఉన్నందుకు ధన్యవాదాలు. హ్యాపీ బర్త్‌డే మామయ్య. వి లవ్‌ యూ.’ అని నమ్రతా శిరోద్కర్‌ ఇన్‌స్టాలో ఎమోషనల్‌గా పోస్ట్‌ చేశారు. 

 

 

 

Related posts