కృష్ణం రాజు గారు మరణించం బాధాకరం.. అందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తి
రాజకీయాల్లోనూ, సినిమాల్లోనూ సేవలందించిన కృష్ణం రాజు గారు మరణించం బాధాకరం అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. జూబ్లీహీల్స్‌లోని కృష్ణంరాజు భౌతికకాయాన్ని నివాళులర్పించిన అనంతరం మాట్లాడుతూ