telugu navyamedia

director vijay kuma

మహేశ్‌బాబు చేతుల మీదుగా ‘జయమ్మ పంచాయితీ’ ట్రైలర్‌ రిలీజ్‌..

navyamedia
సుమ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం జయమ్మ పంచాయితీ. .వెన్నెల క్రియేషన్స్‌ పతాకంపై బలగ ప్రకాష్‌ నిర్మించిన‌ ఈ చిత్రానికి విజయ్‌ కుమార్‌ దర్శకత్వం వహించారు.