telugu navyamedia
సినిమా వార్తలు

మహేష్ న్యూలుక్ చూస్తే మతిపోవాల్సిందే..

మహేష్ బాబు.. అంటేనే అందం.. ఆయన అమ్మాయిలు గుండెల్లో రాజ కుమారుడు.. అయ‌న‌ నాలుగు పదుల వయసులోనూ టీనేజ్ యువకుడిగా క్యూట్ అండ్ చార్మ్ లుక్‏లో క‌నిపిస్తూ అభిమానుల‌ను క‌ట్టి ప‌డేస్తున్నాడు.

 మహేష్ ఈ లేటెస్ట్ ఫోటో లో స్టన్నింగ్ గా, స్టైలిష్ గా, సరికొత్తగా కనిపిస్తున్నాడు. మహేష్ లుక్ చూసి ఫ్యాన్స్   సంబరపడిపోతున్నారు.  మహేష్ రోజుకో లుక్‌లో సందడి చేస్తున్నారని ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ స్టార్ హీరో  నెక్ట్స్ సినిమా  SSMB 28లో మహేష్ కనిపించనున్నారు.

టాలీవుడ్ లోనే కాకుండా ఇండియన్ సినిమా దగ్గర కూడా ఎవర్ చార్మింగ్ స్టార్ హీరోస్ లో సూపర్ స్టార్ మహేష్ బాబుది ప్రత్యేక స్థానం. నిత్యం సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫోటోలన్నీ షేర్ చేస్తు ఉంటారు. ఎప్పడికప్పుడు ఫ్యాన్స్ కు అప్ డేట్ చేస్తూ ఉంటాడు.

 మహేష్ బాబు.. అంటేనే అందం.. ఆయన లుక్ చూసే.. మహేష్ బాబుని టాలీవుడ్ ప్రిన్స్ అంటారు. ఆయన కూడా చూడటానికి తెలుగు ఇండస్ట్రీ రాజకుమారుడిలాగానే ఉంటాడు. అందుకే ఆయనకు సంబంధించిన ఏ ఫోటో అయినా నిమిషాల్లో వైరల్ అవుతుంది. టాలీవుడ్ లోనే కాకుండా ఇండియన్ సినిమా దగ్గర కూడా ఎవర్ చార్మింగ్ స్టార్ హీరోస్ లో సూపర్ స్టార్ మహేష్ బాబుది ప్రత్యేక స్థానం.

తాజాగా మహేష్ బాబు తన ఫిట్ నెస్ ట్రైనర్  లాయిడ్ స్టీవెన్స్ తో కలిసి దిగిన ఫోటో న్యూలుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మహేష్ న్యూలుక్ చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.

 బ్లాక్ అండ్ వైట్ లో కనిపిస్తున్న ఈ ఫొటోలో మహేష్ సరికొత్త హెయిర్ స్టయిల్ మరియు లైట్ గా మళ్ళీ మీసం గడ్డం పెంచి చాలా కొత్తగా కనిపిస్తున్నారు. దీనితో మహేష్ పెట్టిన ఈ ఫోటో పోస్ట్ అభిమానులకి మంచి కిక్ ఇస్తూ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

ప్ర‌స్తుతం మహేష్ డైరెక్టర్ త్రివిక్రమ్ సినిమా కోసం సిద్దమవుతున్నారు. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఈ మూవీలో మహేష్ మరింత స్టైలిష్ గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తుండగా.. యంగ్ హీరోయిన్ శ్రీలీల కీలకపాత్రలో నటిస్తోంది.

Related posts