telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

క్లీవేజ్ అందాలతో మత్తెక్కిస్తున్న బిగ్ బాస్ బ్యూటీ

Yashika

తమిళ బిగ్ బాస్ బ్యూటీ, నటి యషికా ఆనంద్ తాజాగా పోస్ట్ చేసిన పిక్ ఒకటి వైరల్ గా మారింది. ఈ ఫొటోలో యషిక క్లీవేజ్ షోతో హీట్ పెంచేస్తోంది. ఈ పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 2018లో తమిళ బిగ్ బాస్ షోలో పాల్గొనడం ద్వారా యషిక ఆనంద్ మంచి పాపులారిటీ సంపాదించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో యషికాకు 2 మిలియన్ ఫాలోవర్లు ఉండడం విశేషం. ఇన్‌స్టాగ్రామ్ మోడల్‌గా కెరీర్ మొదలుపెట్టిన ఈ ఢిల్లీ బ్యూటీ.. తమిళ సినీ పరిశ్రమ ద్వారా వెండితెరకు పరిచయమైంది. 14 ఏళ్ల వయసులోనే హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసింది. 2015లో ‘ఇనిమే ఇప్పడితన్’ అనే సినిమాలో సంతానం పక్కన నటించింది. కానీ, తరవాత ఈ సినిమా నుంచి ఆమెను తొలగించారు. సాంగ్ షూట్‌కు హాజరుకాలేదనే కోపంతో మేకర్స్ ఈమె పాత్రను తప్పించారు. దీంతో 2016లో వచ్చిన ‘కవలాయి వేండమ్’ సినిమాతో వెండితెరకు పరిచయమైంది యషిక. జీవా, కాజల్ హీరోహీరోయిన్లుగా వచ్చిన ఈ సినిమాలో యషిక స్విమ్మింగ్ ట్యూటర్ పాత్ర పోషించింది. ఇక విజయ్ దేవరకొండను తమిళ ఇండస్ట్రీకి పరిచయం చేసిన ‘నోటా’ సినిమాలోనూ యషిక నటించింది.

Related posts