telugu navyamedia
సినిమా వార్తలు

విజయం…

vijayam poetry corner

సహనం, ఓర్పు 
నీ ఆభరణాలైతే
వివేకం, నేర్పు 
నీ అలంకారాలైతే
ప్రయత్నం,పట్టుదల 
నీ చిరునామా అయితే
కృషి, యుక్తి 
నీ హృదయ స్పందనైతే
ధైర్యం, విశ్వాసం  
నీ ఉచ్వాస, నిశ్వాసలైతే
విజయం అవుతుంది నీ స్వంతం
ప్రణమిల్లుతుంది ఓటమి అమాంతం

-కయ్యూరు బాలసుబ్రమణ్యం,
                    శ్రీకాళహస్తి 

Related posts