telugu navyamedia
సినిమా వార్తలు

సీఎం జ‌గ‌న్‌తో ముగిసిన సీని ప్ర‌ముఖులు భేటి..

* సీఎం జ‌గ‌న్‌తో చ‌ర్చ‌లు సంతృప్తినిచ్చాయి..
*త‌క్కువ‌రేటుకువినోదం అందించాల‌న్న‌ది ప్ర‌భుత్వం ఉద్దేశం..
*సీఎం జ‌గ‌న్‌తో ముగిసిన సీని ప్ర‌ముఖులు భేటి..
*సీఎం జ‌గ‌న్‌కు తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌త‌రుపున ధ‌న్య‌వాదాలు..
*ఈ నెల మూడ‌వ వారంలో 3 జివో వ‌స్తుంద‌ని అనుకుంటున్నాం..
*మంత్రి పేర్నినాని చొర‌వ‌తో స‌మ‌స్య‌లు ప‌రిష్కార‌మ‌య్యాయి..

*సీఎం జ‌గ‌న్ 9 మంది సినీ ప్ర‌ముఖులు చ‌ర్చ‌లు..

* ఏపీ సినీ ప‌రిశ్ర‌మ‌ను అభివృద్ధి చేయాల‌న్నారు..

Related posts