జేఈఈ మెయిన్-2 ఫలితాలను ఈ నెల 25న విడుదల చేయాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) నిర్ధారించింది.
జేఈఈ మెయిన్-2కి సంబంధించిన ఫైనల్ ఆన్సర్ కీ ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది. పరీక్ష ఏప్రిల్ 4 నుండి 12 వరకు జరిగింది.
దేశవ్యాప్తంగా సుమారు 12.57 లక్షల మంది ఈ పరీక్షకు హాజరయ్యారు. JEE మెయిన్ 1 మరియు 2 మధ్య సాధించిన అధిక స్కోర్ ఆధారంగా NTA మెరిట్ జాబితాను కంపైల్ చేస్తుంది.
మోదీ భారతమాతకే అబద్ధాలు చెబుతున్నారు: రాహుల్