telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

TSRTC సుదూర ప్రయాణీకులకు ముందస్తు బుకింగ్ రిజర్వేషన్ రుసుము మాఫీ చేయబడింది

దూరప్రాంత ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. 8 రోజుల ముందుగానే బుకింగ్ చేసుకుంటే రిజర్వేషన్ ఫీజును మినహాయిస్తున్నట్లు టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఎక్స్ వేదికగా శుక్రవారం వెల్లడించారు.

ముందస్తు రిజర్వేషన్ కోసం http//tsrtconline.in వెబ్సైట్ని సంప్రదించాలని తెలిపారు.

ఎంజీబీఎస్, జేబీఎస్, బీహెచ్ఈఎల్, నగరంలోని ఇతర ప్రాంతాల నుంచి ప్రతి అరగంటకో బస్సు అందుబాటులో ఉంచుతున్నట్లు టీఎస్ఆర్టీసీ వెల్లడించింది.

Related posts