telugu navyamedia
సినిమా వార్తలు

తెలుగు సిని&టి.వి జూనియర్‌ ఆర్టిస్ట్‌ యూనియన్‌ ఎన్నికలు

గౌరవనీయులైన జూనియర్ ఆర్టిస్ట్ యూనియన్ సభ్యులకు మిత్రులకు శ్రేయోభిలాషులకు, జూనియర్ ఆర్టిస్ట్ యూనియన్ ఎలక్షన్స్ లో ప్రత్యక్షంగా, పరోక్షంగా స్వామి గౌడ్ గారికి, అనిల్ కుమార్ వల్లభనేని, శేషగిరిరావు (శివ) గారికి సపోర్ట్ చేసి ఇంత అఖండ మెజార్టీతో గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరునా ధన్యవాదములు.

మొత్తం పోలైన ఓట్లు.1630 D. స్వామిగౌడ్ గారికి వచ్చిన ఓట్లు -1056, మెజారిటీ – 631 అనిల్ కుమార్ వల్లభనేని గారికి వచ్చిన ఓట్లు -1037, మెజారిటీ – 601 శేషగిరిరావు (శివ ) గారికి వచ్చిన ఓట్లు -, 707, మెజారిటీ -399 ఇంతవరకు యూనియన్ చరిత్రలో ఇంత బారీ మెజారిటీ ఇచ్చిన జూనియర్ ఆర్టిస్ట్ ల కొరకు మంచి చేయడమే లక్ష్యంగా పని చేస్తామని మాట ఇస్తున్నాము.

ధన్యవాదములతో..
మీ అనిల్ కుమార్ వల్లభనేని
సెక్రటరీ -జూనియర్ ఆర్టిస్ట్ యూనియన్
ప్రెసిడెంట్ -తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్
ప్రెసిడెంట్ – చిత్రపురి కాలనీ

 

Related posts