telugu navyamedia
Uncategorized క్రీడలు వార్తలు

ఐపీఎల్ 2020 : మొదట బ్యాటింగ్ చేయనున్న సన్ రైజర్స్…

ఈ రోజు దుబాయ్ మొదటి మ్యాచ్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్-రాజస్థాన్ రాయల్స్ మధ్య జరుగుతుంది. అయితే ఇందులో టాస్ గెలిచిన సన్‌రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే ఈ ఐపీఎల్ సీజన్ ను రెండు విజయాలతో రాజస్థాన్ ప్రారంభిస్తే రెండు ఓటములతో సన్‌రైజర్స్ ప్రారంభించింది. కానీ ఇప్పుడు విజయలలతో హైదరాబాద్ పరాయజాలతో రాజస్థాన్ ఉంది. ఇప్పటివరకు ఈ రెండు జట్లు ఐపీఎల్ 2020 లో ఆరు మ్యాచ్లు ఆడగా హైదరాబాద్ మూడు గెలిస్తే రాజస్థాన్ కేవలం రెండు మాత్రం విజయం సాధించింది. ఇక ఇన్ని రోజులు రాజస్థాన్ జట్టులో లేని బెన్ స్టోక్స్ తిరిగి రావడంతో ఆ జట్టుకు బలం పెరిగిలింది. చూడాలి మరి ఈ మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తారు అనేది.

హైదరాబాద్ : డేవిడ్ వార్నర్ (c), జానీ బెయిర్‌స్టో (w), మనీష్ పాండే, కేన్ విలియమ్సన్, విజయ్ శంకర్, ప్రియామ్ గార్గ్, అభిషేక్ శర్మ, రషీద్ ఖాన్, సందీప్ శర్మ, ఖలీల్ అహ్మద్, టి నటరాజన్

రాజస్థాన్ : జోస్ బట్లర్ (w), రాబిన్ ఉతప్ప, సంజు సామ్సన్, స్టీవెన్ స్మిత్ (c), బెన్ స్టోక్స్, రియాన్ పరాగ్, రాహుల్ టెవాటియా, జోఫ్రా ఆర్చర్, శ్రేయాస్ గోపాల్, కార్తీక్ త్యాగి, వరుణ్ ఆరోన్

Related posts