తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులపై మంత్రి లోకేష్ నిరంతర సమీక్ష
క్షేత్రస్థాయిలో పరిస్థితులపై మంత్రులతో లోకేష్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. విద్యుత్ సమస్యపై మంత్రి గొట్టిపాటితో నారా లోకేష్ మాట్లాడారు. సాయంత్రం 4 గంటలకల్లా వందశాతం విద్యుత్ పునరుద్ధరిస్తామన్న గొట్టిపాటి

