పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో నెలకొన్న ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టీడీపీ, వైసీపీ వినాయక విగ్రహాలపై పరస్పర రాళ్ల దాడులు చేసుకున్నారు.. ఈ క్రమంలో పిడుగురాళ్ల ఎస్ఐ పవన్ కు గాయాలయ్యాయి.
వినాయక నిమజ్జనానికి విగ్రహాలను ర్యాలీగా తీసుకెళ్తున్న వైసీపీ, టీడీపీ కార్యకర్తలు.. ఒకే చోట ఇరు వర్గాలు ఎదురుపడటంతో గొడవ మొదలైంది. ఒక్కసారిగా రాళ్లు రువ్వుకోవడంతో ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది.. దాడి నిలువరించేందుకు వెళ్లిన పోలీసులకు గాయాలయ్యాయి.
పేదవాడి ఆరోగ్యం ప్రభుత్వానికి చులకనైపోయింది: బోండా ఉమా