ఈనాడు సంస్థ అధినేత రామోజీరావు మృతి పట్ల టీడీపీ చీఫ్, చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
రామోజీరావు తెలుగు వెలుగు ఆయన మృతి తీరని లోటు అన్నారు.
రామోజీరావు మృతి తీవ్ర ఆవేదనకు గురిచేసిందన్నారు.
అక్షర యోధుడు రామోజీరావు సేవలు ఎనలేనివి అని కొనియాడారు.
నేడు ఢిల్లీ నుండి ఆయన హుటాహుటిన హైదరాబాద్ రానున్నారు.


