చంద్రబాబునాయుడు బ్రాండ్ఇమేజ్‌తో రూ.20లక్షలకోట్ల విలువైన ప్రాజెక్టులు రాష్ట్రానికి వచ్చాయ: గంటా శ్రీనివాసరావు
వైసీపీ తన ఐదేళ్ల పాలనలో మొదలుపెట్టి, పూర్తి చేసి, ప్రారంభించిన ఒక్క ప్రాజెక్టును చూపించినా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని భీమిలి శాసనసభ్యుడు గంటా శ్రీనివాసరావు

