telugu navyamedia
CBN TDP Mahandu Uncategorized ఆంధ్ర వార్తలు రాజకీయ

రాజమండ్రిలో పసుపు పండుగ.. తెలుగు తమ్ముళ్లలో ఫుల్ జోష్..

మహానాడుతో రాజమహేంద్రవరం పసుపుమయమైంది. నేతలు, తెలుగు తమ్ముళ్లతో మహనాడు ప్రాంగణం సందడిగా మారింది. సాధారణ కార్యకర్తల నుంచి సీనియర్ నేతల వరకూ అందరిలో మహానాడు జోష్ కనిపిస్తోంది.

Related posts