ఏపీ ప్రభుత్వం రాష్ట్ర ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌కు సెక్రెటరీ, మెంబర్లను నియమించింది. ఈ నియామకంలో సెక్రెటరీగా ఎన్.రాజశేఖరరెడ్డి, వైస్ చైర్మన్‌గా ప్రొఫెసర్ ఎన్.భార్గవ రామారావు ముఖ్యంగా ఉన్నారు.
ఇక మెంబర్లుగా.. రిటైర్డ్ ఐఏఎస్ అశుతోశ్ మిశ్రా(అడ్మినిస్ట్రేషన్), కల్కి విజయ్‌ప్రకాశ్(ఫైనాన్స్), ప్రొఫెసర్ ఉషారాణి(అకడమిక్), డాక్టర్ శాంతారావు(అకడమిక్), ప్రొఫెసర్ విజయ్‌ప్రకాశ్(అకడమిక్), ఎ.సాంబశివరెడ్డి(ఉన్నత విద్యాసంస్థల నుంచి నామినీ మెంబర్)లను నియమించారు.
జీఎస్టీతో చిన్న వ్యాపారులు నష్టపోయారు: రాహుల్