telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

రాజమౌళికి సవాల్ విసిరిన దర్శకుడు… సవాల్‌ని స్వీకరించిన జక్కన్న..!

Rajamouli

కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో అందరూ ఇళ్లకు పరిమితం అయ్యారు. దీంతో కుటుంబానికి సమయాన్ని కేటాయిస్తున్న సెలెబ్రిటీలు ఇంటి పనుల్లోనూ భాగమవుతున్నారు. ఈ క్రమంలో ఇంట్లో ఆడవారు చేసే పనులను చేసిన అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి దర్శకధీరుడు రాజమౌళికి ఛాలెంజ్ విసిరారు. ఈ క్రమంలో రాజమౌళి స్పందించారు. నీ సవాల్‌ను స్వీకరిస్తున్నా అని మెసేజ్‌ పెట్టిన రాజమౌళి.. ఇంట్లోని పనులను పంచుకోవడం చాలా అవసరం. నా వర్కౌట్ వీడియో రేపు పోస్ట్ చేస్తాను అంటూ రిప్లై ఇచ్చారు. కాగా లాక్‌డౌన్ నేపథ్యంలో చాలా మంది సినీ, క్రీడా ప్రముఖులు తాము ఇంట్లో చేసే పనులను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ప్రజలకు సందేశాలు ఇస్తున్నారు. 

Related posts