telugu navyamedia
ఆంధ్ర వార్తలు సినిమా వార్తలు

ఆంధ్రప్రదేశ్ లో నంది నాటకోత్సవాలు

ఆగిన నంది ని మళ్ళీ కదిలిస్తున్నట్లు AP FDC చైర్మన్ శ్రీ పోసాని కృష్ణ మురళి తెలిపారు! రేపు నంది నాటకోత్సవాల నోటిఫికేషన్ విడుదల చేస్తారు. వివిధ రాష్ట్రాల్లోని తెలుగు నాటక సమాజాలు దరఖాస్తు చేసుకోవడానికి నెల రోజుల సమయం ఇవ్వనున్నారు! ఎవరైనా దరఖాస్తును ఉప సంహరించుకునేందుకు వారం రోజులు గడువు ఉంటుంది! మునుపటి లాగే స్క్రుటిని ఆయా సమాజాల దగ్గరకే వారికి కేటాయించిన తేదీ సమయం లో న్యాయ నిర్ణేతలు వస్తారు!

ఎంపికైన నాటికలు, నాటకాలతో విజయవాడ లేదా రాజమండ్రి లో నంది నాటకోత్సవాలు తుది పోటీలను వారం రోజుల పాటు నిర్వహిస్తారు. మొత్తం 72 కేటగిరి లలో నందులు ప్రదానం చేస్తారు. పద్య నాటకాలు, సాంఘిక నాటకాలు, నాటికలు, బాలల నాటికలు, యువ నాటకాలు, నాటికలు ఇలా కేటగిరిలుగా విభజించారు.

Related posts