telugu navyamedia
సినిమా వార్తలు

ఈ స్టైల్ చూసే ఏమైనా సాధించవచ్చుఅని నమ్మకం కల్పించుకున్నాం ..

నటుడిగా, నిర్మాతగా తెలుగుసినీ ప‌రిశ్ర‌మ‌లో తనదైన ముద్రను వేసుకున్న బండ్ల గణేష్ నెట్టింట్లో ఎంత యాక్టివ్‌గా ఉంటాడో అందరికీ తెలిసిందే.

అయితే ఆయన కాంట్రవర్షల్ ట్వీట్స్, కామెంట్స్ నెట్టింట దుమారం రేపుతుంటాయి. సినిమాల కంటే ఎక్కువగా తన కామెంట్స్ తోనే వార్తల్లో నిలుస్తుంటారు బండ్ల గణేష్.

ఈ స్టైల్ చూసే మీ మీద ప్రేమ పెంచుకున్నామని పేర్కొన్నారు. ఈ స్టైల్ చూసే తాము సినిమా రంగం వైపు పరుగులు పెట్టామని బండ్ల గణేశ్ పేర్కొన్నారు.

అలాగే మెగా ఫ్యామిలీ పై తనకున్న ప్రత్యేకమైన అభిమానాన్ని బండ్ల ఎప్పటికప్పుడు నిరూపించుకుంటూనే ఉన్నాడు.తాజాగా బండ్ల గణేష్‌, మెగాస్టార్ స్టైల్‌ గురించి చేసిన ట్వీట్‌ ప్రస్తుతం వైరల్‌గా మారింది.

Megastar Chiranjeevi:  ఏజ్ లో న్యూ లుక్ తో  యంగ్ హీరోస్ తో పోటీ పడుతున్న మెగాస్టార్

⁩ఈ స్టైల్ చూసే మీ మీద ప్రేమ పెంచుకున్నామని పేర్కొన్నారు. ఈ స్టైల్ చూసే తాము సినిమా రంగం వైపు పరుగులు పెట్టామని బండ్ల గణేశ్ పేర్కొన్నారు.

అలాగే ఈ స్టైల్ చూసే తమ జీవితాలకు సినిమా రంగం అనేది ఒకటుంటుంది ఇక్కడ ఏమైనా సాధించవచ్చుఅని నమ్మకం కల్పించుకున్నామన్నారు.ఈ స్టైల్ చూసే ఇక్కడ ఎవరైనా ఏదైనా కావచ్చని నిర్ణయానికి వచ్చామన్నారు.

అలాగే ఈ స్టైల్ చూసే తమ జీవితాలకు సినిమా రంగం అనేది ఒకటుంటుంది ఇక్కడ ఏమైనా సాధించవచ్చుఅని నమ్మకం కల్పించుకున్నామన్నారు.ఈ స్టైల్ చూసే ఇక్కడ ఎవరైనా ఏదైనా కావచ్చని నిర్ణయానికి వచ్చామన్నారు.

Megastar Chiranjeevi:  ఏజ్ లో న్యూ లుక్ తో  యంగ్ హీరోస్ తో పోటీ పడుతున్న మెగాస్టార్

అలాగే ఈ స్టైల్ చూసే అందరం మీకు అభిమానులుగా మారి పోయామన్న బండ్ల గణేశ్.. మీరు ఎప్పటికి ఈ స్టైల్ లోనే ఉండాలన్నది తమ కోరిక అన్నారు.

Related posts