దిగ్గజ రిలయన్స్ కంపెనీ అధినేత, ప్రముఖ పారిశ్రామిక వేత్త ముకేష్ అంబానీ మర్డర్ కు భారీ స్కెచ్ వేశారు. ఆయనను చంపాలని పెద్ద ప్లానే వేశారు. అసలు వివరాల్లోకి వెళితే.. ముంబైలోని అంబానీ ఇల్లు అంటిలియా సమీపంలో అనుమానాస్పదంగా ఉన్న ఎస్ యూవీ వాహనాన్ని గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఎస్ యూవీ వాహనాన్ని తనిఖీ చేశారు. ఈ నేపథ్యంలో 20 జిలిటెన్ స్టిక్స్ ఉన్నట్టు గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులకు దిమ్మ తిరిగే నిజాలు బయటపడ్డాయి. ఆకుపచ్చ రంగులో ఉన్న ఎస్ యూవీ వెహికల్.. అంబానీ భద్రతా సిబ్బందిలోని వాహనం అని పోలీసులు అనుమనిస్తున్నారు. ఆ కారు రిజిస్ట్రేషన్ తో పాటు ఇతర వివరాలు మ్యాచ్ అవ్వడంతో మహా పోలీసులు.. ముకేష్ అంబానీ కి భద్రత పెంచారు. ఈ ఘటనపై పోలీసులు చేస్తున్నారు.
previous post
వ్యవస్థ మారనంత కాలం రాజకీయ పెత్తనం: ప్రొఫెసర్ నాగేశ్వర్