telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

హీరోయిన్ హాట్ ఫోటోషూట్… డ్రెస్ జారిపోవడంతో…!!?

Malaika

బాలీవుడ్ ఐటెం గర్ల్ మలైకా అరోరా 45 ఏళ్ల వయసులోనూ తన అందంతో, దుస్తులతో కుర్రకారు మతిపోగొడుతోంది. ఈ మధ్యకాలంలో మలైకా అరోరాకు సంబంధించిన ప్రతీ వార్తకు నెగిటివ్ టాక్ వస్తోంది. ఆమె వేసుకునే దుస్తులు, ఫొటోలు దిగే విధానం, తనకంటే పదేళ్లు చిన్నవాడైన బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్‌తో డేటింగ్.. ఇవన్నీ హాట్ టాపిక్స్‌గా మారుతున్నాయి. కానీ మలైకా మాత్రం ఎవరేం అనుకుంటే నాకేంటి అన్నట్లు బిందాస్‌గా తన జీవితాన్ని గడిపేస్తున్నారు. కాగా… ఈ తరం హీరోయిన్స్ కూడా ఆమె వేసుకునే డ్రెస్సెస్ వేసుకోవడానికి కాస్త ఆలోచిస్తారు. ఎందుకంటే మలైకా వేసుకునే దుస్తుల్లో దాదాపు అన్నీ ఎక్స్‌పోజ్ అయిపోతుంటాయి. అయితే ఇటీవల మలైకా ఓ ఫ్యాషన్ స్టోర్ ఓపెనింగ్ ఈవెంట్‌కి వెళ్లింది. ఎప్పటిలాగే టూ పీస్ రిస్కీ సూట్ వేసుకెళ్లింది. అయితే ఫొటోలకు పోజులిచ్చే క్రమంలో ఆమె పోజులివ్వడంపైనే ఫోకస్ చేస్తూ అటూ ఇటూ హోయలొలికిస్తుంటే ఆమె వక్షోజాల వద్ద ఉన్న స్టిక్కర్ బయటికి వచ్చేసింది. ఆ తర్వాత చూసుకున్న మలైకా వెంటనే సరిచేసుకుంటూ అక్కడి నుంచి పరుగులు తీస్తూ వెళ్లిపోయింది. ఆ సమయంలో తీసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

 

View this post on Instagram

 

#MalaikaArora spotted arriving at store launch in #mumbai follow 👉@instantbollywoodvideos for more updates ❤❤❤❤

A post shared by Instant Bollywood Videos (@instantbollywoodvideos) on

Related posts