telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అమ్మకి పుట్టావా ? అడ్డ గాడిదకు పుట్టావా ?… నెటిజన్ పై మాధవీలత ఫైర్

Madhavilatha

హైదరబాద్ వెటర్నరీ డాక్టర్ దిశా హత్యాచార ఘటన నేపథ్యంలో నటి, బీజేపీ యువ నాయకురాలు మాధవీలత సంచలన కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వ అసమర్ధతను ఎండకడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను సోషల్ మీడియా వేదికగా నిలదీసింది మాధవీలత. దీంతో ఆమెనుపై ఓ నెటిజన్ నెటిజన్ నోరు పారేసుకుంటూ ‘ఏందే నీ గోల. నీలాంటి వాళ్లు ఉంటే ఇలానే చంపేస్తారు’ అంటూ మాధవీలతను కామెంట్ చేశాడు. అతనే కాకుండా చాలా మంది మాధవీలతను టార్గెట్ చేస్తూ దారుణమైన కామెంట్స్ చేశారు. దీంతో సహనం కోల్పోయిన మధవీలత సోషల్ మీడియాలో ఘాటైన పోస్ట్ పెట్టింది. తనపై నీచమైన కామెంట్స్ చేసిన నెటిజన్లను ఏకిపారేస్తూ బండ బూతులతో ఫేస్‌ బుక్‌లో పోస్ట్ వదలింది.

“ఆడపిల్ల కి అన్యాయం జరిగింది ర మొర్రో అంటుంటే
నా వాల్ లోకి వచ్చి పిచ్చి వాగుడు వాగే కుక్కలు
తోడేళ్ళ ముఖాలు సిగ్గు లజ్జ మర్యాద ఉందిరా
మీకు మీలాంటి చెత్త డాష్ గాళ్లనీ కూడా నరికేయాలి
నోటికొచ్చినట్లు వాగుతార్రా
అమ్మకి పుట్టావా ? అడ్డ గాడిదకు పుట్టావా ?
చేతకాని వ్యవస్థలో చేతకాని వెధవళం
చేతకాని రాజకీయ నాయకుల పాలనలో చేతకానీదానిలా ఉన్నందుకు సిగ్గుపడుతున్నా
చి గొప్ప దేశం లో పుట్టాం అనే భావన తప్ప
ఎం గొప్ప ఉంది
ఆడవాళ్ళని ఇంత నీచంగా మాట్లాడే యదవలు
మనుషులారా మీరు కోసి కారం పెట్టాలి
సమాజానికి పట్టిన చీడ పురుగులు మీరు
.. ఎం తింటున్నారు అశుద్ధమా అడ్డమైన కుక్కలు మీరు
మాంసం ముక్క దొరికిన వీధి కుక్కలాంటివాళ్ళు మీరు
ఎలా అనాలనిపిస్తుంది
మా బతుకు మేము బతుకుతుంటే అది కూడా బతకనివ్వరు
నీకు మంచి ఆలోచన అంటేనే తెలీని నీచులు
సూసైడ్ చేసుకోవాలి అనుకునేవాళ్లు ఎలాగూ చస్తున్నారు కదా ఇలాంటి నలుగురిని నరికేసి చావండి మీ చావుకు ఒక అర్ధం ఉంటుంది
ఎవరు ఎపుడు ఎందుకు సూసైడ్ చేసుకుంటారో తెలీదు వాళ్ళని ఆపలేము కనీసం
కుక్కలు నీచులు మీకు తెల్సిన వాళ్ళని అడ్డంగా నరికి మీరు చావండి
ఇలా ఐన సమాజం బాగుపడుతుంది
ఆలా అని సూసైడ్ ని సపోర్ట్ చెయ్యట్లేదు
అందరికి బతికే హక్కు ఉంది
నరకాలిరా మీలాంటి కుక్కమూతి తోడేళ్ళని
తు మీది ఒక బతుకు
చదువుకుని సోషల్ మీద ని ఆపరేట్ చేస్తూ
ఇంత నీచమైన పోస్ట్స్ పెడతారుగా
ఎందుకు మీ అమ్మకి తెలిస్తే విషం పెట్టి చంపుతుంది
ఆలా కూడా లేరు ఈ మధ్య తల్లితండ్రులు
మొన్న మధు ని కత్తితో నరికిన లమిడి కొడుకుని దాచిపెట్టారు ఆ గొప్ప తల్లి
చి చి మీలాంటివాళ్ళని నడిరోడ్ లో నిలబెట్టి నరకాలి
అమ్మాయిలందరూ అపరాకాళిలా మారి
రుద్రరూపం దాల్చి నిలువునా తగలెట్టాలి
మాకు పోలీస్ వొద్దు అప్పుడు మమ్మల్ని తప్పుడు చూపులు చూసిన చంపేస్తాం
మా రక్షణ అవసరం
రక్షించండి అంటే స్టేషన్ లో రేప్ చేసే లుచ్చా లఫంగులు
ఏమి మనుషులు ర మీరు
నర రూప రాక్షసులు కామపిచాచులు
నిద్దుర రావట్లేదు
కడుపు రగిలిపోతుంది
పసిబిడ్డ అని వదలరు
ముసలిదాన్ని వదలరు
నా వాల్ లో నీచమైన కామెంట్స్ చేసిన లుచ్చకొడుకుల్లారా ఎదో రోజు మీ ఇంటిముందు
నిన్ను తగలబెట్టి
నడిరోడ్డులో నరికిన నరుకుతా
ఎం బతుకు ఇది భయపడుతూ ఎన్నాళ్ళు బతుకుతాం
భయపెట్టి బతకడం అమ్మాయిలకి చేతకాదు అనుకోవొద్దురా
ఆడపిల్ల ఎంత ఎదిగిన ఒదిగి ఉండాలి అని పెంచిన దేశం ఇది
ఇక్కడే మాకు కాలిందంటే ఆ మంటలో అందరు మాడిపోతారు
నోరుమూసుకుంన్నంత వరకే మీ ఆటలు
ఆడవాళ్ళూ ఒక మాట మీద నిలబడితే
మీకు తిండి కాదు కదా నిలువ నీడ కూడా ఉండదు రా
అశుద్ధం తినే అడ్డమైన కుక్కల్లారా
రేప్ చేస్తే సుఖమా పోయి చెట్టు తొర్రలో పెట్టుకొండ్ర
కుక్కల్ని పట్టుకుని చేయండి
ఆ కుక్కలకి కూడా కాలితే ఎం చూసుకుని మగాడు అని విర్రవీగుతున్నారో
దాని పీక్కు తింటాయి
తెగబలిసిన సంకరజాతి కుక్క బతుకు మనుషుల్లారా

నీది ఒక బతుకేనా
నీది ఒక జన్మేనా
నాది నాది అని విర్రవీగిన నీ నరాలు తెగ్గోస్తాం

ఇది నా మాట
నీకంటూ ఒక అమ్మ ఉంటె నీకంటూ ఒక నీతి ఉంటె నీకంటూ ఒక సంస్కారం ఉంటె ఇపుడే చావండి లేదా ఆడపిల్ల ఆడపిల్ల అని అలుసుగా చూస్తే
ఒక్కో ఆడపిల్ల మీ నరాలు తెంపేస్తాది
తస్మాత్ జాగర్త” అంటూ తనపై నీఛమైన కామెంట్స్ చేసేవారికి సోషల్ మీడియా వేదికగా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది మాధవీలత.

Related posts