telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అందాలు ఆరబోస్తున్న కియారా

సినీపరిశ్రమలో అరంగేట్రం చేసిన అనతికాలంలో బాలీవుడ్‌లో అగ్ర కథానాయికగా ఎదిగింది కియారా అద్వాణీ. ‘ధోనీ’ ‘కబీర్‌సింగ్‌’ చిత్రాలతో తిరుగులేని ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. తెలుగులో ‘వినయ విధేయ రామ’ ‘భరత్‌ అనే అనే’ చిత్రాల్లో ప్రేక్షకుల్ని మెప్పించింది. ప్రస్తుతం ఈ భామ వరుస సినిమాలతో ఫుల్‌ బిజీ అయిపోయింది. అలాగే  కియారాకు సోషల్ మీడియాలో కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోలు కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. ఈ ఫోటోల్లో తన అందాలతో కుర్రకారుకి కైపెక్కిస్తున్నారు. చీర కట్టులో తన నడుము అందాలను చూపిస్తూ కుర్రకారు నిద్రలు చెడగొడుతున్నారు. సిల్వర్ కలర్ షైనింగ్ చీర కట్టులో ఈ పుత్తడి బొమ్మ అందరి మనసుల్ని దోచుకుంటున్నారు. ఈ ఫోటోలు చూస్తే ఎవరైనా అమ్మడికి ఫిదా అవ్వాల్సిందే. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Related posts