బులియన్ మార్కెట్‌లో వారం రోజులుగా తగ్గిన బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. అయితే తాజాగా అటు ఢిల్లీ, ఇటు హైదరాబాద్‌లోనూ బంగారం, వెండి ధరలు బాగా పడిపోయాయి. హైదరాబాద్ విషయానికి వస్తే.. బంగారం ధరలు ఇవాళ స్థిరంగా రికార్డు అయ్యాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 760 తగ్గి రూ. 45,910 కు చేరగా… అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 41,910 పలుకుతోంది. విశాఖలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 45,710 పలుకుతోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 41,900 వద్ద ఉంది. ఇక బంగారం ధర బాటలోనే వెండి ధర తగ్గిపోయింది. కిలో వెండి ధర రూ. 200 తగ్గి రూ.69,400 వద్ద కొనసాగుతోంది.
previous post